హోమ్ / వంటకాలు / అరటికాయ ఫ్రైస్

Photo of Raw banana fries by మొహనకుమారి jinkala at BetterButter
235
3
0.0(0)
0

అరటికాయ ఫ్రైస్

Dec-17-2018
మొహనకుమారి jinkala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటికాయ ఫ్రైస్ రెసిపీ గురించి

టీ టైం స్నాక్ గా పప్పు చారు లో నంజు కోవటానికి క్రిస్పీ గా బావుంటాయి

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • ప్రతి రోజు
 • ఆంధ్రప్రదేశ్
 • వేయించేవి
 • చిరు తిండి
 • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 5

 1. అరటికాయలు 2
 2. ఉప్పు 1 స్పూన్
 3. పసుపు చిటికెడు
 4. కారం 1 స్పూన్
 5. ధనియాల పొడి 1 స్పూన్
 6. గరంమసాలా 1/2 స్పూన్
 7. కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు
 8. బియ్యంపిండి 2 స్పూన్లు
 9. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
 10. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

 1. అరటికాయ ని చెక్కు తీసి చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులో
 2. ఉప్పు, పసుపు,కారం,ధనియాలపొడి,గరంమసాలా,కార్న్ ఫ్లోర్ అన్నీ తీసుకొని
 3. 2 స్పూన్ల బియ్యంపిండి, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి
 4. 3 స్పూన్లు నీరు వేసి కలిపి
 5. స్టవ్ పైన పాన్ పెట్టి డీప్ ఫ్రై కి నూనె పెట్టి కాగాక అరటికాయ ముక్కలు ఒకోటిగా వేసి క్రిస్పీ గా వచ్చే వరకూ వేయించాలి
 6. ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చెయ్యాలి . ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర