హోమ్ / వంటకాలు / పన్నీర్ ఊతప్పం

Photo of Paneer uttappam  by Kavitha Perumareddy at BetterButter
373
6
0.0(0)
1

పన్నీర్ ఊతప్పం

Dec-17-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పన్నీర్ ఊతప్పం రెసిపీ గురించి

పిల్లలు పాలు తాగకుండా,పెరుగు తినకుండా వుంటారు.అలాంటి వారికి ఇలా పాల పదార్థం ఐన పన్నీర్ తో ఇలా చేసి ఇస్తే ఇష్టంగా తింటారు .వాళ్లకు కావాలిన విటమిన్స్ అందుతాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. దోసె పిండి ఒక కప్
  2. పనీర్ ముక్కలు ఒక కప్
  3. పచ్చిమిర్చి 2
  4. టమాటా ఒకటి
  5. ఉల్లిపాయ 1
  6. పసుపుకొద్దిగా
  7. ఉప్పు తగినంత
  8. చాట్ మసాలా పావు స్పున్
  9. జీరా పొడి పావు స్పున్
  10. వెన్న 3 స్పూన్స్
  11. కొత్తిమీర కొద్దిగా
  12. టమాటా సాస్ 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా పోయిమీద బాండిపెట్టి స్పున్ వెన్న వేసుకోవాలి .కరిగిన తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి.తరువాత టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తరువాత పసుపు,ఉప్పు,జీలకర్ర పొడి,చాట్ మసాలా,వేసికలుపుకోవాలి .తరువాత టమాటా సాస్ ఒక స్పూన్ వేసి కలుపుకోవాలి. తరువాత పన్నీర్ వేసి కలపాలి .కొత్తిమీర వేసుకోవాలి.5 నిముషాలు మగ్గినటారువత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద దోసె పెనం పెట్టి వేడెక్కనివ్వాలి.పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి.
  3. పెంనం వేడి ఐన తరువాత ఒక చిన్న గరిటతో పిండి వేసుకోవాలి.అలాగే వదిలేయాలి .గరిటతో తిప్పకూడదు.
  4. నెమ్మదిగా సిమ్ లో కాలనివ్వాలి .అప్పుడు ఊతప్పం బాగా పొంగి మెత్తగా ఉంటుంది.తరువాత ఊతప్పం మీద వెన్న రాసుకోవాలి .తరువాత పన్నీర్ స్టఫ్ పెట్టుకోవాలి.
  5. తరువాత ఇలా మడుచుకోవాలి.
  6. తరువాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని నచ్చిన విధంగా,కొత్తిమీర సాస్ తో అలంకరించుకోవాలి.
  7. వేడి వేడిగా ఇవ్వాలి .ఇక పిల్లలు వడలు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర