హోమ్ / వంటకాలు / మసాలా పాపడ్

Photo of Masala Papad by Sudha Badam at BetterButter
710
2
0.0(0)
0

మసాలా పాపడ్

Dec-17-2018
Sudha Badam
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా పాపడ్ రెసిపీ గురించి

ఇది ఒక స్నాక్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. ఉల్లిపాయ 1 పెద్దది
  2. టమాటా 1
  3. పచ్చిమిర్చి 2
  4. క్యారెట్ 1
  5. మామిడికాయ తురుము 2 స్పూన్లు
  6. కొత్తిమీర గుప్పెడు
  7. అప్పడాలు 6

సూచనలు

  1. ముందుగా అప్పడాలని కాల్చుకుని ఉంచుకోవాలి.
  2. ఒక బౌల్ లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తురిమిన క్యారెట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, టమాటా, మామిడి తురుము,కొత్తిమీర అన్ని వేసి కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.
  3. ఒక పళ్ళెంలో అప్పడం పెట్టుకుని దాని మీద ఈ కూర పరుచుకుని రెండు కలిపి తింటే బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర