హోమ్ / వంటకాలు / కొర్రలు ఖజ్జూరం లడ్డూలు

Photo of Millets dates laddu by Krishnakumari Marupudi at BetterButter
694
3
0.0(0)
0

కొర్రలు ఖజ్జూరం లడ్డూలు

Dec-17-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమలు 2 కప్పులు
  2. ఉప్మా రవ్వ 1 కప్పు
  3. రాగులు 1 కప్పు
  4. జొన్నలు 1 కప్పు
  5. సజ్జలు 1 కప్పు
  6. బెల్లం 1/2 కప్పు
  7. ఖజ్జూరం 1 కప్పు
  8. నెయ్యి 1/2 కప్పు
  9. పాలు అర కప్పు

సూచనలు

  1. ముందుగా గోధుమలు, జొన్నలు, సజ్జలు, రాగులు విడి విడిగా దోరగా వేయించి చల్లారనిచ్చి పిండి పట్టించాలి
  2. స్టవ్ మీద బాండీ పెట్టి పట్టుంచుకున్న పిండి వేసి వేగుతూ వుండంగా ఉప్మా రవ్వ వేసి మంచి వాసన వచ్చేలా వేయించి
  3. పిండి వేగుతుండగా నెయ్యి కూడా విడిగా వేడి చేసుకోవాలి
  4. పాలు గోరువెచ్చగా కాచుకోవాలి
  5. వెయించిన పిండి బాగా వేడి మీద కలుపుకోవాలి. వేడి మీద బాగా కలిసిపోతుంది అప్పుడు కజ్జురం ముక్కలు కలుపుకోవాలి
  6. దానిలో వేడి చేసిన నెయ్యి, గోరువెచ్చని పాలు వేసి బాగా కలిపి లడ్డులు చుట్టాలి
  7. ఇలా ప్లేట్ లోకి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర