హోమ్ / వంటకాలు / ఎగ్ లిట్ఠల్ హార్ట్స్

Photo of Egg little hearts by Pasumarthi Poojitha at BetterButter
288
4
0.0(0)
0

ఎగ్ లిట్ఠల్ హార్ట్స్

Dec-18-2018
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ లిట్ఠల్ హార్ట్స్ రెసిపీ గురించి

ఇలా చేసి మీ పిల్లలకు ఇవండి ఒక సారి ఇక ఉంచారు చక్కగా తింటారు లైట్ కుకింగ్ నో నూనె హెల్త్య్ డిష్.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 1

  1. కోడి గుడ్లు 2
  2. మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్
  3. షాప్స్ చేయడానికి సన్న మూతి డబ్బా

సూచనలు

  1. ముందుగా గుడ్లు పగల గొట్టి తెల్ల సోనా,పసుపు సోనా రెండు విడిగా విడిగా తీసుకొని. స్పూన్ తో బాగా చిలకరించాలి.
  2. ఇప్పుడు సన్న మూతి డబ్బా లో పసుపు సోనా మిశ్రమాన్ని వేసుకోవాలి ఉంచుకోవాలి.
  3. స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పాన్ పై పెనం వేడి అయ్యాక హార్ట్ షేప్ వేసుకోవాలి. ఆ తర్వాత తెల్ల సోనా స్పూన్ తో పైన వేసుకుంటే సరిపోతుంది .
  4. 2 వేగిన తర్వాత మిరియాల పొడి వేసుకుంటే రెడి హెల్త్య్ హెల్త్య్ లవ్ గుర్తులు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర