హోమ్ / వంటకాలు / వెజిటేబుల్ పోహా

Photo of Vegetable poha by sneha gilla at BetterButter
739
3
0.0(0)
0

వెజిటేబుల్ పోహా

Dec-18-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజిటేబుల్ పోహా రెసిపీ గురించి

ఏది చాలా సులభంగా చేసుకోవచ్చు.పిల్లలకు ఇష్టమైన కూరగాయలు వేయటం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • తెలంగాణ
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. దొడ్డు అటుకులు 2 కప్స్
  2. ఆవాలు 1/2 స్పూన్
  3. జీలకర్ర 1/2 స్పూన్
  4. పసుపు 1/2 స్పూన్
  5. పల్లీలు 2 స్పూన్స్
  6. క్యారెట్స్ 2
  7. క్యాప్సికం 1
  8. పొటాటో 1
  9. టమాటో 1
  10. పచ్చిమిర్చీ 4 లేదా 5
  11. ఉప్పు సరిపడా
  12. కొత్తిమీర కొద్దిగా
  13. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్

సూచనలు

  1. ముందుగా కూరగాయలన్నిటినీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలి.
  2. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు,పచ్చిమిర్చి,పల్లీలు వేసి ఫ్రై అయ్యాక తరిగిన కూరగాయలువేసి ఫ్రై చేయాలి.తర్వాత ఉప్పు,పసుపు వేయాలి.
  3. ఇప్పుడు అటుకులను కడిగి అందులో వేసి కలిపి వేడయ్యాక కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర