హోమ్ / వంటకాలు / బొంబాయి రవ్వ ప్రసాదం

Photo of Bombay ravva prasad by Sree Sadhu at BetterButter
754
4
0.0(0)
0

బొంబాయి రవ్వ ప్రసాదం

Dec-18-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొంబాయి రవ్వ ప్రసాదం రెసిపీ గురించి

ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ నెయ్యి ఉంటుంది కాబ్బటి పిల్లలికి మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. రవ్వ 1 కప్పుల
  2. పంచదార 1/2 చెంచా
  3. నీళ్లు 1 కప్
  4. వెనిల్లా ఎస్సెస్ 1/2 చెంచా
  5. పాలు 1 కప్
  6. జీడిపప్పు 5-6
  7. కిస్మిస్ 5-6
  8. నెయ్యి 4 చెంచాలు

సూచనలు

  1. ముందుగా రవ్వ ని నెయ్యి వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి
  2. తరువాత ఒక గిన్నె లో నీళ్లు ,పాలు పోసి బాగా ఉడికించాలి
  3. ఉడికిన దాంట్లో కొద్దిగా వెనిల్లా ఎసెన్స్, కిస్మిస్, పంచదార వేసి బాగా ఉడికించాలి
  4. అందులో రవ్వ మెల్లగా కలుపుకుంటూ వేసి ఉడికించి అందులో నెయ్యి వేసి వేయించిన జీడిపప్పు వేసుకుని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర