హోమ్ / వంటకాలు / పాలక్ చపాతీ

Photo of Palak Chapati by Sudha Badam at BetterButter
407
3
0.0(0)
0

పాలక్ చపాతీ

Dec-18-2018
Sudha Badam
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ చపాతీ రెసిపీ గురించి

ఎంతో పౌష్టిక విలువలతో కూడిన ఆకుకూర చపాతీ. పిల్లలకు నచ్చేలాగా వీటిని వివిధ షేప్స్ లో కట్ చేసుకుంటే ఆకుకూరైనా సరే ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. గోధుమ పిండి 2 కప్పులు
  2. ఉప్పు 1/4 స్పూను
  3. పాలకూర 1 కట్ట
  4. పచ్చిమిర్చి 2
  5. నూనె 10 స్పూన్లు

సూచనలు

  1. ముందుగా పాలకూరని కడుగుకుని సన్నగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ లోకి రెండు పచ్చిమిరపకాయలతో పాటు తీసుకోవాలి.
  2. వీటిని మెత్తగా పేస్ట్ చేసుకుని గోధుమ పిండిలో ఈ పేస్ట్,కొద్దిగా ఉప్పు వేసుకోవాలి.
  3. అన్ని బాగా కలిసేలాగా కలుపుకుని అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. కానీ ఈ పాలకూర పేస్ట్ లో తడి సరిపోతుంది.
  4. ఈ ముద్దని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు దీనిలో నుండి చిన్న చిన్న ముద్దలు తీసుకుని చిన్న పూరిలా పాముకుని వాటి మీద కావలిసిన షేప్ లో కట్ చేసుకోవాలి.
  5. పెనం వేడి చేసి చపాతీ లాగా కాల్చుకుని రైత తో సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర