హోమ్ / వంటకాలు / కార్న్ ఫ్లేక్స్ రస్క్ అండ్ దాల్ చాట్

Photo of Cornflakes Rusk And Dal chat by Sadhhna praveen at BetterButter
609
3
0.0(0)
0

కార్న్ ఫ్లేక్స్ రస్క్ అండ్ దాల్ చాట్

Dec-18-2018
Sadhhna praveen
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కార్న్ ఫ్లేక్స్ రస్క్ అండ్ దాల్ చాట్ రెసిపీ గురించి

Healthy Dish For children

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. కార్న్ ఫ్లేక్స్ ఒక బౌల్
  2. రస్క్ ఒకటి
  3. వండిన ఏదైనా పప్పు హాఫ్ బౌల్..నేను కంది పప్పు తీస్కున్నాను
  4. ఉప్పు రుచికి సరిపడా
  5. కారోట్ తురుము 2 స్పూన్స్
  6. పెరుగు 2 స్పూన్స్
  7. టమాటో సాస్ 1 స్పూన్
  8. జీలకర్ర పొడి హాఫ్ స్పూన్
  9. హాఫ్ స్పూన్ చక్కర

సూచనలు

  1. ముందుగా ఒక బౌల్ లో వండిన కంది పప్పు తీసుకోవాలి
  2. అందులో చిన్న ముక్కలు చేసిన Rusk మరియు కార్న్ ఫ్లేక్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి
  3. చిటికెడు ఉప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు పైనుంచి కొన్ని కార్న్ ఫ్లేక్స్ ని వేసులోవాలి
  5. ఇప్పుడు కర్రోట్ తురుము పెరుగు టమాటో సాస్ పైనుంచి కొద్దిగా చక్కర వేసి గార్నిష్ చేసి పిల్లలకి ఇస్తే బౌల్ క్లీన్ చేసి ఇస్తారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర