హోమ్ / వంటకాలు / చాక్లెట్ దోస

Photo of cHOCOLATE dosa by Krishnakumari Marupudi at BetterButter
404
2
0.0(0)
0

చాక్లెట్ దోస

Dec-18-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చాక్లెట్ దోస రెసిపీ గురించి

ముందుగా దోస పిండి లో ఉప్పు కొంచెం నీళ్లు కలుపుకుని పిండి రెడి చేసుకోవాలి, స్టవ్ మీద దోస పెనం పెట్టి వేడి ఎక్కాక ఒక చిన్న గారిటడు పిండి తీసుకుని పెనం మీద బట్టర్ ఫ్లై ఆకారంలో వేసుకుని , చిన్న స్పూన్ తో ఆకారం సరిగ్గా వచ్చేలా దిద్దుకుని దాని మీద న్యూట్రిళ్ల కానీ గాలక్సీ గాని వేసి అంతటా కలిసే లాగా పూసి చుట్టూ కొంచెం నూనె వేసి తీయాలి ప్లేట్ లోకి సర్వ్ చేయాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. దోస పిండి 2 కప్స్
  2. న్యూట్రిళ్ల చాక్లెట్ 2 స్పూన్
  3. నూనె 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా దోస పిండిలో ఉప్పు వేసి కొంచం నీళ్లు పోసి పిండి బాగా కలిపి రెడి చేసుకోవాలి
  2. స్టవ్ మీద దోస పెనం పెట్టి వేడి ఎక్కిక ఒక చిన్న గరిటడు పిండి తీసుకుని బట్టర్ ఫ్లై ఆకారం లో వేసి స్పూన్ తీసుకుని ఆకారం వచ్చే చేసి
  3. దాని మీద న్యూట్రిళ్ల వేసి అంతాట కలిసేలా పూసుకోవాలి
  4. ఇలా పూసుకోవాలి
  5. ఒక అర్ర స్పాన్ నూనె వేసి దోస ని లోపలి
  6. ఇలా ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి
  7. ఇలా హార్ట్ ఆకారం లో వేసి కూడా చాక్లెట్ పూసి తీయచు ,మనకి ఇష్టమెయిన ఆకారం లో కూడా చేసుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర