Photo of millet  dosa by Chandrika Reddy at BetterButter
1518
3
5.0(0)
0

millet dosa

Dec-18-2018
Chandrika Reddy
60 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. కొర్రలు 5 కప్పులు
  2. మినప్పప్పు 1 1/2కప్పు
  3. అటూకులు 1/2 కప్పు
  4. మెంతులు 1 సూను
  5. ఉపూ రూచికి సరిపడా
  6. వంటసోడ చిటికెడు
  7. నూనె దోశకు సరిపడా.

సూచనలు

  1. 1.ముందుగ కొర్రలు ,మినప్పప్పులో మెంతులు వేసి 8గంటలు నానబెట్టాలి.
  2. 2.అటుకులు లను మిక్సీ చెసెముంద నీళ్లు నానబెట్టాలి.
  3. 3తర్వాత మిక్సీజారు తీసుకుని పైవని వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  4. 4.పిండి లో రుచికి సరిపడా ఉపూ,వంటసోడ వెయాలి.
  5. 5.ఇప్పుడు పెనం పైన దోశ లాగా వెసి నూనె వేయాలి.
  6. 6.రెండు వైపులా ఎర్రగా కాగా నివాలీ.
  7. 7.దోశ రెడీ అయింది...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర