Photo of Aloo fry by Suma Latha at BetterButter
1898
10
5.0(0)
2

Aloo fry

Dec-18-2018
Suma Latha
50 నిమిషాలు
వండినది?
38 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం

కావలసినవి సర్వింగ: 4

  1. బంగాళదుంప వేపుడు కావాల్సిన పదార్ధాలు
  2. బంగాళదుపలు - 5
  3. జీల్లకర్ర పొడి పచ్చిది - 1 స్పూన్
  4. కారం - 1 1/2 స్పూన్స్
  5. ఉప్పు - తగినంత
  6. కర్వేపాకు - గుప్పెడు
  7. నూనె - 5 లేదా 6 స్పూన్స్
  8. పసుపు - 1/2 స్పూన్స్
  9. నీళ్లు - 2 కప్పులు

సూచనలు

  1. ముందుగా బంగాళుంపలను కడిగి తొక్క తీసి కొంచం చిన్న ముక్కలు చేసి
  2. గిన్నెలో నీళ్లు తీసుకొని తరిగిన ముక్కలు అందులో వేసుకొని ముక్కలు నల్ల బడ కుండా ఉంటాయి
  3. ఇలా అన్ని తరిగిన తరువాత ఓ పెద్ద గిన్నెలో 2 కప్పుల నీళ్లు పోసుకొని ఈ బంగాళాదుంపలను వేసుకోండి
  4. ఇప్పుడు స్టౌ వెలిగించి ఈ బంగాళాదుంపల గిన్నె నీ స్టౌ మీద పెట్టి సగం వుడికించుకోవాలి
  5. అంటే ఆ బంగాళాదుంపల నీళ్లు ఓ పొంగు వచ్చేవరకు ( హాఫ్ బాయిల్ అన్నమాట)
  6. అలా చేసిన తరువాత చిల్లుల ప్లేట్ లో లేదా బుట్టలో వడ కట్టుకోవాలి ఈ కింద ఫోటో చూడండి
  7. అలా వడకట్టిన బంగాళాదుంపల ముక్కలు ఒక గంట ఫ్రిజ్ లో పెట్టుకోండి
  8. ఒక గంట తరువాత బయటకు తీసి పెట్టుకోండి
  9. స్టౌ వెలిగించి కడయి పెట్టి దాంట్లో 5 లేదా 6 స్పూనుల నూనె పోసి వేడయ్యాక
  10. ఫ్రిజ్ లో నుంచి తీసిన బయట పెట్టినా ముక్కలను వేయించుకోవాలి
  11. ఇలా వేగుతూ వుండగా దాంట్లో ఉప్పు, పసుపు కర్వేపాకు,జీలకర్ర పొడి వేసి కలిపి కాసేపు వేయించుకోవాలి
  12. స్టౌ ఆఫ్ చేసి ఆ వేడి మీద కారం వేసుకొని బాగా కలపండి
  13. అంతే బంగాళాదుంప వేపుడు రెడీ
  14. (గమనిక ఒక వేళా ఎక్స్ట్రా నూనె వుంటే ఆ నూనె తీసి అప్పుడు కారం వేసుకోండి)

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర