హోమ్ / వంటకాలు / పాకం గారెలు

Photo of Sweet gaarelu by Ram Ram at BetterButter
1056
2
0.0(0)
0

పాకం గారెలు

Dec-18-2018
Ram Ram
3 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాకం గారెలు రెసిపీ గురించి

ఈ పాకం గారెలెను స్వీట్ ల పెట్టుకోవచ్చు.చాలా ఇష్టంగా తింటారు.పిల్లలకి చాలా నచ్చుతుంది.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. మినపప్పు పావు కేజీ
  2. ఉప్పు కొద్దిగా
  3. పంచదార 1కప్పు
  4. నీళ్లు 3కప్పులు
  5. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా మినపప్పుని 2 గంటల పాటు నానపెట్టి నానిన తర్వాత గారెలు వేసుకోవడానికి అనువుగా రుబ్బుకివాలి.
  2. రుబ్బుకున్న పిండిని గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.
  3. గంట తర్వాత పిండిని బయటకు తీసుకుని సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.
  4. పక్కన స్టవ్ మీద పాకం చేసుకోవాలి గిన్నె పెట్టి పంచదార నీళ్లు వేసి పాకం చేసుకోవాలి.
  5. పాకం పల్చగానే ఉండాలి.
  6. ఈలోపు డీప్ ఫ్రై కి నూనె పెట్టి నూనె వేడి అయ్యాక గారెలు వేసి బంగారు రంగులో వేయించుకోవాలి.
  7. ఇప్పుడు గారెలు పాకంలో వేసుకోవాలి. అంతే పాకం గారెలు తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర