హోమ్ / వంటకాలు / బంగాళదుంప చిప్స్

Photo of Aloo chips by Ram Ram at BetterButter
443
2
0.0(0)
0

బంగాళదుంప చిప్స్

Dec-18-2018
Ram Ram
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళదుంప చిప్స్ రెసిపీ గురించి

వీటిని పప్పు మరియు పప్పు చారు ,రసం ఇలాంటి వాటిలో నంజుకోవడానికి బాగుంటాయి..మరియు చిరుతిండిలా తినే పదార్థము..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. బంగాళాదుంపలు 3 పెద్దవి
  2. ఉప్పు
  3. నీళ్లు సరిపడా
  4. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. చిప్స్ చేసుకోవడానికి బంగాళాదుంపలు పెద్దగా సమానంగా ఉండేలా చూసుకోవాలి..అప్పుడే చక్రాలు సమానంగా ఉంటాయి..
  2. బంగాళాదుంపలని చెక్కు తీసుకుని బాగా కడిగి పల్చని చక్రాలుగా చేసుకోవాలి..
  3. ఇప్పుడు ఒక లోతుగా ఉన్న గిన్నెలో రెండు లీటర్ల నీళ్లు తీసుకుని మరిగించాలి..అన్ని ముక్కలు ఒకేసారి మునిగెల చూసుకోవాలి..
  4. ఇప్పుడు స్టవ్ ఆపి అరగంటసేపు అలానే వేడి నీళ్లలో ఉంచుకోవాలి.
  5. అరగంట తర్వాత నీళ్లు వంపేసి పల్చటి గుడ్డ మీద వేసుకోవాలి..నీళ్లు అన్ని పోయాక..
  6. నూనె స్టవ్ మీద పెట్టి వేడి అయ్యాక చిన్న సెగ మీదనే డీప్ ఫ్రై చేసుకోవాలి..
  7. ఒక గట్టిగా పట్టే మూత ఉన్న డబ్బాలో తీసుకోవాలి దాని మీద ఉప్పు చల్లుకోవాలి..
  8. ఇవి ఎక్కువ రోజులు నిలువ ఉండవు..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర