హోమ్ / వంటకాలు / బాంబే కరాచీ హల్వా

Photo of Bombay karachi halwa by sneha gilla at BetterButter
436
3
0.0(0)
0

బాంబే కరాచీ హల్వా

Dec-18-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాంబే కరాచీ హల్వా రెసిపీ గురించి

హల్వా అంటే ఇష్టపడని పిల్లలు ఎవరు వుండరు.చాలా తక్కువ పదార్దాలతో మరియు తక్కువ సమయంలో ఈజీ గా ఇంట్లోనే చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • మహారాష్ట్ర
  • ఉడికించాలి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కార్న్ ఫ్లోర్ 1/2 కప్ + నీళ్ళు 1 కప్
  2. చెక్కర 1 కప్ + నీళ్ళు 3/4 కప్
  3. నెయ్యి 1 స్పూన్
  4. డ్రై ఫ్రూప్ట్స్ 2 స్పూన్స్
  5. ఫుడ్ కలర్ కొద్దిగా

సూచనలు

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి చెక్కర 1 కప్ మరియు 3/4 కప్ నీళ్ళు పోసి మరిగించుకోవాలి
  2. ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్, నీళ్లు,ఫుడ్ కలర్ వేసి ఉండలు లేకుండా కలిపి మరుగుతున్న చెక్కర పాకంలో పోసి కలుపుతూ ఉడికించుకోవాలి.
  3. ఆ మిశ్రమము దగ్గర పడేటప్పుడు అందులో నెయ్యి,డ్రై ఫ్రూప్ట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
  4. వేడిగా వున్నప్పుడే ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసి ఉడికించుకున్న మిశ్రమాన్ని సమంగా పరచాలి.
  5. చల్లారాక మనకు నచ్చిన ఆకారం లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చును

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర