పెరుగు చారు | kadhi Recipe in Telugu

ద్వారా Krishnakumari Marupudi  |  18th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of kadhi  by Krishnakumari Marupudi at BetterButter
పెరుగు చారుby Krishnakumari Marupudi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

పెరుగు చారు వంటకం

పెరుగు చారు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make kadhi Recipe in Telugu )

  • పెరుగు 3 కప్స్
  • మజ్జిగ 2 కప్స్
  • ఉల్లిముక్కలు 2 కప్స్
  • పచ్చిమిర్చి 2
  • క్యారెట్ తురుము 1కప్
  • కరివేపాకు 2 రెబ్బలు
  • కొత్తిమీర 1 కట్ట
  • ఉప్పు, కారం తగినంత
  • హింగ్, పసుపు చిటికెడు
  • నూనె 1 స్పూన్

పెరుగు చారు | How to make kadhi Recipe in Telugu

  1. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి వేడి ఎక్కాక పోపుదినుసులు వేసి, హింగ్ కరివేపాకు వేసి వేయించి, ఉప్పు , కారం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి
  2. గిలకొట్టిన పెరుగు వేసి సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి వేసి కలిపి
  3. తురుమిన క్యారెట్ వేసి కలిపి కొంచెం మజ్జిగ వేసి బాగా కలిపి
  4. ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చెయ్యాలి

నా చిట్కా:

పెరుగు తినని పిల్లలకు ఇలా పెరుగు చారు చేసి ట్ర్య్ చేయండి , తప్పకుండా తుంటారు పిల్లలు

Reviews for kadhi Recipe in Telugu (0)