హోమ్ / వంటకాలు / చపాతీ రోల్స్

Photo of Chapathi roles by sneha gilla at BetterButter
304
4
0.0(0)
0

చపాతీ రోల్స్

Dec-18-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చపాతీ రోల్స్ రెసిపీ గురించి

చపాతీ మధ్యలో కర్రీ పెట్టుకొని చుట్టుకోవటం.సాధారణంగా పిల్లలకు ఇష్టమైన కర్రీ ఉంటేనే చపాతీ తింటారు.కానీ ఎలా రోల్ చేయటం వల్ల ఏ కర్రీ పెట్టిన వారికి తెలియకుండానే ఇష్టంగా తినేస్తారు.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గోధుమ పిండి 1 కప్
  2. ఆయిల్ 2 స్పూన్స్
  3. టమాటో కెచప్ 4 స్పూన్స్
  4. ఏదయినా కర్రీ మనకు నచ్చింది

సూచనలు

  1. ముందుగా పిండిని తడుపుకొని చపాతీలు ఒత్తుకొని వాటిని పెనెమ్ పై రెండు వైపులా కాల్చుకోవాలి.
  2. అలా కాల్చుకున్న చెపాతి చుట్టూ టమాటో కెచప్ రాసి మధ్యలో కర్రీ పుట్టి రోల్ చేయాలి.
  3. ఇప్పుడు మల్లి రోల్ పైనుంచి టమాటో కెచప్ వేసి సర్వ్ చేసుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర