హోమ్ / వంటకాలు / వేయించిన బఠానీలు

Photo of Fried green peas by Ram Ram at BetterButter
1180
2
0.0(0)
0

వేయించిన బఠానీలు

Dec-18-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వేయించిన బఠానీలు రెసిపీ గురించి

పచ్చి బఠానీలు చాలా బలం.ముఖ్యంగా పిల్లలకి మంచిది.రోజు తినే చిరుతిండిలో ఇదొకటి.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • బేకింగ్
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. పచ్చ బఠానీలు 1కప్పు
  2. ఉప్పు సరిపడ
  3. నూనె సరిపడా
  4. జీలకర్ర పొడి 1/2చెంచా
  5. దానియా పొడి చిటికెడు
  6. కారం చెంచా

సూచనలు

  1. ముందుగా బఠానీలు బాగా కడిగి నీళ్లు వంపేసి బాగా తుడుచుకోవాలి.
  2. ఇప్పుడు తుడిచిన బఠాణీలకు నూనె 1 చెంచా,ఉప్పు ,జీరా,ధనియాల పొడి వేసి అంత బాగా కలుపుకోవాలి..
  3. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒవేన్ గిన్నెలో నూనె రాసి వేయాలి.
  4. ఓవెన్ లో బఠానీలు 30 నిమిషాలు బేక్ చేసుకోవాలి.
  5. మధ్య మధ్యలో బఠానీలు తీసి కలుపుతుండలి.బయటకి తీసి తర్వాత కారం చల్లుకుంటే సరిపోతుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర