హోమ్ / వంటకాలు / గీ పొడి రైస్

Photo of Ghee podi rice by Sree Sadhu at BetterButter
1039
4
0.0(0)
0

గీ పొడి రైస్

Dec-19-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గీ పొడి రైస్ రెసిపీ గురించి

మనం ఎప్పుడు గీ పొడి ఇడ్లీ, గీ పొడి దోస తింటారు కాని ఇలాగ కూడా ట్రై చేయండి పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. ఉడికించిన అన్నం 2 కప్పులు
  2. ధనియాల పొడి(నల్ల కారం) 2 చెంచాలు
  3. మినపప్పు 1 చెంచా
  4. సెనగపప్పు 1 చెంచా
  5. ఆవాలు 1 చెంచా
  6. జీలకర్ర 1 చెంచా
  7. కాజు 3-6
  8. నెయ్యి 2 చెంచాలు
  9. కొత్తిమీర సన్నగా తరిగినది 1 1/2 చెంచా
  10. ఎండుమిర్చి 1
  11. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా అన్నం ఉడికించి పక్కన పెట్టుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని అందులో నెయ్యి వేసి కరిగించాలి
  3. నెయ్యి కరిగిన తరువాత అందులో ఆవాలు ,జీలకర్ర ,మినపప్పు, సెనగపప్పు ,ఎండుమిర్చి, కాజు వేసి బాగా వేయించాలి
  4. అందులో నల్ల కారం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి
  5. బాగా కలిసిన తరువాత అందులో ఉడికిన అన్నం వేసి బాగా కలిపి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర