హోమ్ / వంటకాలు / రవ్వ సేమియా ఉప్మా

Photo of Ravva semiya upma by sneha gilla at BetterButter
965
3
0.0(0)
0

రవ్వ సేమియా ఉప్మా

Dec-19-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ సేమియా ఉప్మా రెసిపీ గురించి

సాధారణంగా పిల్లలూ ఉప్మా ,క్యారెట్ తినటానికి ఇష్టపడరు.కానీ ఈ విదంగా చేస్తే గార్నిష్ చేసిన క్యారెట్ తో సహా తినేస్తారు.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 2

  1. రవ్వ 1/2 కప్
  2. సేమియా 1/2 కప్
  3. నెయ్యి 1 స్పూన్
  4. పచ్చిమిర్చి 3
  5. ఆనియన్ 1
  6. ఉప్పు తగినంత
  7. ఆవాలు 1/2 స్పూన్
  8. జిలకర 1/2 స్పూన్
  9. శనిగపప్పు 1 స్పూన్
  10. పల్లీలు 1 స్పూన్
  11. క్యారెట్ గార్నిష్ కి
  12. టమాటో కెచప్ గార్నిష్ కి
  13. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్
  14. నీళ్ళు 3 కప్స్

సూచనలు

  1. ముందుగా కడాయి లో నెయ్యి వేసి రవ్వ మరియు సేమియాను దోరగా వేయించుకోవాలి.
  2. తరువాత మరొక కడాయి తీసుకొని ఆయిల్వేసి వేడయ్యాక పోపు దినుసులు,శనిగపప్పు,పల్లీలు,పచ్చిమిర్చి,ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి.
  3. అందులో 3 కప్పుల నీళ్ళు పోసుకొని మరగనివ్వాలి.
  4. మరుగుతున్న ఎసరులో ముందుగా వేయించుకున్న రవ్వ,సేమియాను నెమ్మదిగా కలుపుకుంటూ పోయాలి.
  5. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక చిన్న గిన్నెకి ఆయిల్ రాసి గిన్నెలోకి ఉప్మాని తీసుకొని 2 నిముషాల తర్వాత దాన్ని ఒక ప్లేట్ లోకి బోర్లించాలి.
  6. తర్వాత క్యారెట్,కెచప్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర