హోమ్ / వంటకాలు / చికెన్ ససేజ్ పిజ్జా దోస

Photo of Chicken sausage pizza dosa by Krishnakumari Marupudi at BetterButter
823
2
0.0(0)
0

చికెన్ ససేజ్ పిజ్జా దోస

Dec-19-2018
Krishnakumari Marupudi
20 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. దోస పిండి 3 కప్స్
  2. చికెన్ సాసేజ్ 2 కప్స్
  3. చీజ్ 1 కప్
  4. ఉప్పు తగినంత
  5. మిర్యాల పొడి 1 స్పూన్
  6. నూనె పావు కప్

సూచనలు

  1. ముందుగా చికెన్ ససేజ్ వేడి నీళ్ళల్లో కాసేపు ఉంచాలి,దీన్ని ఉప్పు, మిరియాలపొడి, చికెన్ వేసి ఉడికించి చేస్తారు కాబట్టి ఇది వేడి నీళ్ళల్లో వేస్తే చాలు
  2. ఇలా నీళ్లు తీసి పెట్టుకుని
  3. ముక్కలుగా కట్ చేసి
  4. స్టవ్ వెలిగించి దోస పెనం పెట్టి వేడి ఎక్కినక దోస పిండి తో చిట్టి చిట్టి దోసెలు వేసి దాని మీద కట్ చేసిన చికెన్ ససేజ్ పరచి , ఉప్పు మిర్యాలు పొడి చిలకరించి , నూనె లైట్ గా వేసి చీజ్ కూడా బాగా చల్లి కాసేపు ఉంచి తీసి ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి
  5. ఇలా ప్లేట్ లోకి సర్వ్ చేయాలి
  6. ఇలా రోల్ చేసుకుని తినాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర