హోమ్ / వంటకాలు / మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీ

Photo of Mixed vegetable Biriyani by Ramyagowri Danduprolu at BetterButter
382
3
0.0(0)
0

మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీ

Dec-19-2018
Ramyagowri Danduprolu
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీ రెసిపీ గురించి

కాయగూరలు తిన నని మారాం చేసే పిల్లలకి ఇలా చేసిపెడితే చక్కగా తింటారు. రుచికి రుచి బలానికి బలం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. బిర్యానీ మసాలా కి కావల్సిన పదార్థాలు
  2. షాజీరా 1 టేబుల్ స్పూన్
  3. లవంగాలు 1 గ్రాము
  4. దాల్చినచెక్క 1 పెద్దది
  5. యాలికలు 1 గ్రాము
  6. మిరియాలు 1 గ్రాము
  7. మరటిమొగ్గ 1 గ్రాము
  8. జాజికాయ జాపత్రి 1 గ్రాము
  9. లవంగాలు 1 గ్రాము
  10. అనసపువ్వు 1 గ్రాము
  11. కుంకుమ పువ్వు 1 గ్రాము
  12. జీడిపప్పు 100 గ్రాములు
  13. అల్లంవెల్లుల్లి ముద్ద 2 స్పూన్
  14. చిక్కుడు కాయలు 1 కప్
  15. బీన్స్ 1 కప్
  16. కాలీఫ్లవర్ 1కప్
  17. పచ్చి సెనగలు 1 కప్
  18. బంగాళా దుంప 1 కప్
  19. కాప్సికమ్ 1 కప్
  20. క్యారెట్ 1 కప్
  21. పర్చిమిర్చి 8
  22. టమాటో 1కప్
  23. పుదీనా 1 కట్టా
  24. కొత్తిమీర 1 కట్టా
  25. బియ్యం 4 గ్లాసులు
  26. నీళ్ళు 6 1/2 గ్లాసులు
  27. ఉప్పు తగినంతా
  28. నూనె తగినంత
  29. నెయ్యి 2 స్పూన్లు

సూచనలు

  1. ముందుగా అన్నీ కూరలు శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు బిర్యాని కి కావలిసిన మసాలాలు క్రింద చూపించిన విధంగా తీసుకోండి.
  3. స్టవ్ వెలిగించి మందంగా ఉండే గిన్నె తీసుకొని అందులో కొంచం నూనె వేసి మసాలా దినుసులు వేసి వేయించాలి.
  4. ముందుగా తరిగిపెట్టుకున్న పుదీనా,కొత్తిమీర, కాయగూరలు అన్నీ ఒకదాని తరువాత ఒకటి వేయించాలి.
  5. కూరగాయలు మగ్గిన తరువాత అందులో నీళ్లు పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి మరగనివ్వాలి.
  6. మరుగుతున్న నీళ్ళలో బియ్యం పోసి బాగా కలిపి మూతపెట్టాలి.
  7. చివరగా నెయ్యి వేసి దింపుకోవాలి.
  8. అంతే మిక్సీడ్ వెజిటబుల్ బిర్యాని రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర