హోమ్ / వంటకాలు / క్వినోవా మేథీ ఆలు రోల్

Photo of quinoa  potato  roll  by Rashmi SudhiMurthy at BetterButter
401
2
0.0(0)
0

క్వినోవా మేథీ ఆలు రోల్

Dec-19-2018
Rashmi SudhiMurthy
40 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్వినోవా మేథీ ఆలు రోల్ రెసిపీ గురించి

ఇది మామూలు చపాతీ రోల్ లాంటిదే కానీ చపాతీ పిండి కొంచెం వెరైటీ గా ఉంటుంది.ఇందులో ఆలు మేథీ కర్రీ స్టఫ్ చేయాలి.ఇది ఆరోగ్యానికి చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. క్వినోవా పిండి 1 కప్
  2. గోధమ పిండి 2 కప్పులు
  3. ఉప్పు రుచికి సరిపడా
  4. నీళ్ళు పిండికలపడానికి సరిపడా
  5. మేథీ ఆలు కర్రీ కి:
  6. మేథీ కూర 2 కప్పులు
  7. అలుగడ్డ ముక్కలు 1 కప్
  8. జీలకర్ర 1టీ స్పూన్
  9. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్
  10. పసుపు 1/4 టీ స్పూన్
  11. ఉల్లిపాయ తరుగు 1 కప్
  12. కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్లు
  13. పచ్చిమిర్చి 2
  14. కిచెన్ కింగ్ మసాల 2 టీ స్పూన్లు
  15. శెనగ పిండి 2 టేబుల్ స్పూన్లు
  16. కారం పుడి 2 టీ స్పూన్లు
  17. ఉప్పు రుచికి సరి పడ
  18. నీళ్ళు తగినంత
  19. నూనె 2 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. ముందుగా క్వినోవా పిండి,గోధుమ పిండి,ఉప్పు,నీళ్ళు వేసి చపాతీ పిండి లా కలిపి పెట్టుకోవాలి
  2. ఒక కుక్కర్ లో నూనె వేసి అది వేడి అయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు,అల్లం వెల్లుల్లి పేస్ట్,ఉప్పు,కారం,పసుపు,వేసి వేపాలి
  3. ఇప్పుడు ఇందులో శెనగపిండి వేసి వేపాలి
  4. ఇందులో మేథీ కూర,ఆలు ముక్కలు,కిచెన్ కింగ్ మసాలా,కొత్తిమీర తరుగు,తగినన్ని నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టి 2 విసిల్ అయ్యాక ఆఫ్ చేయాలి
  5. ఇప్పుడు చపాతీ ఒత్తుకొని, అందులో ఈ కూర స్టఫ్ చేసుకొని రొల్ చేసి కట్ చెసుకుంటే క్వినోవా రోల్స్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర