హోమ్ / వంటకాలు / క్యారెట్ ఉండలు

Photo of Carrot vundalu by Ram Ram at BetterButter
454
2
0.0(0)
0

క్యారెట్ ఉండలు

Dec-19-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ ఉండలు రెసిపీ గురించి

క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది క్యారెట్ కురగా కానీ పచ్చిగా కానీ తింటే ఇంకా మంచిది తినలేని వాళ్ళు ఇలా చేసుకుంటే పెద్దల నుండి పిల్లల వరకు అందరూ తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. క్యారెట్ తురుము 1కప్
  2. తురిమిన బెల్లం 1కప్
  3. యలుకు పొడి 1/4చెంచా
  4. ఆవు నెయ్యి 2 స్పూన్లు

సూచనలు

  1. ముందుగా క్యారెట్ మరియు బెల్లం తురుములు సమానంగా తీసుకోవాలి
  2. ఇప్పుడు పెనం పెట్టి 2చెంచాల ఆవు నెయ్యి వేసి వేడి చేసి క్యారెట్ తురుము వేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి
  3. ఇప్పుడు బెల్లం కూడా వేసి బాగా కలుపుకోవాలి
  4. బెల్లం కరిగి పాకం వస్తుంది దానిని అంత దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి
  5. మిశ్రమం దగ్గర పడిన తర్వాత యాలుకల పొడి వేసి కలుపుకోవాలి. పాన్ కి మిశ్రమం అంటుకోకూడదు
  6. ఇంకా దగ్గర పడనిచ్చి ఒక ప్లేట్ కి నెయ్యి రాసి క్యారెట్ మిశ్రమాన్ని ప్లేట్ లో వేసుకోవాలి
  7. కాస్త చల్లారనిచ్చి ఉండలు చేసుకొని నచ్చిన విధంగా పలుకులతో అలంకరించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర