BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / చికెన్ బర్గర్

Photo of Chicken burger by Krishnakumari Marupudi at BetterButter
204
2
0(0)
0

చికెన్ బర్గర్

Dec-19-2018
Krishnakumari Marupudi
40 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ బర్గర్ రెసిపీ గురించి

null

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • అమెరికన్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బన్ 4
  2. చికెన్ పేటిస్ 4
  3. ఉల్లిపాయలు 2 పెద్దవి
  4. టొమాటో 2
  5. కీరా 2
  6. లేటుస్ 5 ఆకులు
  7. మైయోనిస్ 1 కప్
  8. టమాటో సాస్ 1 కప్
  9. బిబిక్యు సాస్ అర్ర కప్
  10. రెడ్ చిల్లి సాస్ పావు కప్
  11. గ్రీన్ చిల్లి సాస్ పావు కప్
  12. చీజ్ స్లైస్ 4

సూచనలు

  1. ముందుగా చికెన్ పేటిస్ ని పాన్ నూనె వేసి సన్నటి సెగ మీద అటు ఇటు తిప్పుకుంటు కాల్చుకోవాలి
  2. ఇలా కాల్చుకోవాలి
  3. బర్గర్ కి కావలసివి
  4. ఇలా కట్ చేసుకోవాలి
  5. లేటుస్ ఆకు శుభ్రంగా కడిగి ఇలా కట్ చెయ్యాలి
  6. చికెన్ పేటిస్ కాల్చుకున్నవి
  7. బర్గర్ వాడే సాస్
  8. ముందుగా బర్గర్ ని ఇలా పెట్టుకోవాలి
  9. మైయోనిస్ , బిబిక్యు సాస్ వేసి
  10. ఇలా అంతటా పూసుకోవాలి
  11. దాని మీద లేటుస్ ఆకు పరచి దాని మీద కీరా ముక్క పెట్టి , దాని మీద టమాటో పరచాలి
  12. దాని మీద ఉల్లిముక్కలు చల్లాలి
  13. దాని మీద చికెన్ పేటిస్ పెట్టి మళ్ళీ దాని మీద చీజ్ స్లైస్ పెట్టి దాని మీద కీరా, టమాటో ,ఉల్లిముక్కలు పరచి దాని మీద మళ్ళీ చికెన్ పేటిస్ పెట్టి
  14. ఇంకో బన్ మీద టమాటో సాస్ , రెడ్ చిల్లి సాస్, గ్రీన్ చిల్లి సాస్ వేసి
  15. ఇలా పూసి అంతట
  16. అలా దానిఈద పెట్టి
  17. బన్ మీద నువ్వులు చల్లి బర్గర్ రెడి అయింది ప్లేట్ లోకి ఇలా సర్వ్ చేసి తినటమే
  18. ఇలా చేసుకుని పిల్లలకి పెట్టటమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర