అరటిపండు మిల్క్ షేక్ | Banana milk shake Recipe in Telugu

ద్వారా Aparna Reddy  |  19th Dec 2018  |  
4 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
  • Banana milk shake recipe in Telugu,అరటిపండు మిల్క్ షేక్, Aparna Reddy
అరటిపండు మిల్క్ షేక్by Aparna Reddy
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    2

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

33

1

అరటిపండు మిల్క్ షేక్ వంటకం

అరటిపండు మిల్క్ షేక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Banana milk shake Recipe in Telugu )

  • 2 పెద్దసైజ్ అరటిపండ్లు.
  • 4 ఖార్జురాలు
  • 1/4 చెంచా యాలకుల పొడిలేదా వెనిలా ఏసెన్సు
  • 2 ఐస్క్యూబ్స్
  • 11/2 కప్ చల్లని పాలు
  • 12 బాదం పప్పులు

అరటిపండు మిల్క్ షేక్ | How to make Banana milk shake Recipe in Telugu

  1. ముందుగా పాలు బాగా చల్లగా చేసుకొని పెట్టుకోవాలి.
  2. బాదం పప్పులను నానపెట్టి పొట్టు తీసుకొని ఉంచుకోవాలి.
  3. పాలు, బాదం,యాలకుల పొడి,ఖార్జురాలు అన్నీ కలిపి మిక్సిజార్ లో వేసుకొని బాగా నురుగు వచ్చే వరకు మిక్సీ పట్టాలి.చివరగా అరటిపండ్ల ముక్కలను వేసి మరోసారి మిక్సీ పట్టాలి.అవసరము అనుకొంటే కొంచెం నీళ్లు మిక్స్ చేసుకోవాలి.
  4. రెండు గాజు గ్లాసులు తీసుకొని మిల్క్ షేక్ పోసుకొని పైన చాకోచిప్స్,డ్రైఫ్రూట్స్,ట్యుటీఫ్రూట్ స్ తో గార్నిష్ చేసుకోవలెను .
  5. పిల్లలకు ఎంతో ఎనర్జీ ఇచ్చే అరటి పండు మిల్క్ షేక్ రెడి.

నా చిట్కా:

ఈ డ్రింక్ వెంటనే తాగితే రుచిగా ఉంటుంది.

Reviews for Banana milk shake Recipe in Telugu (1)

Ganjigunta Santhosh6 months ago

జవాబు వ్రాయండి