హోమ్ / వంటకాలు / Banana milk shake

Photo of Banana milk shake by Aparna Reddy at BetterButter
682
8
0.0(1)
0

Banana milk shake

Dec-19-2018
Aparna Reddy
5 నిమిషాలు
వండినది?
2 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. 2 పెద్దసైజ్ అరటిపండ్లు.
  2. 4 ఖార్జురాలు
  3. 1/4 చెంచా యాలకుల పొడిలేదా వెనిలా ఏసెన్సు
  4. 2 ఐస్క్యూబ్స్
  5. 11/2 కప్ చల్లని పాలు
  6. 12 బాదం పప్పులు

సూచనలు

  1. ముందుగా పాలు బాగా చల్లగా చేసుకొని పెట్టుకోవాలి.
  2. బాదం పప్పులను నానపెట్టి పొట్టు తీసుకొని ఉంచుకోవాలి.
  3. పాలు, బాదం,యాలకుల పొడి,ఖార్జురాలు అన్నీ కలిపి మిక్సిజార్ లో వేసుకొని బాగా నురుగు వచ్చే వరకు మిక్సీ పట్టాలి.చివరగా అరటిపండ్ల ముక్కలను వేసి మరోసారి మిక్సీ పట్టాలి.అవసరము అనుకొంటే కొంచెం నీళ్లు మిక్స్ చేసుకోవాలి.
  4. రెండు గాజు గ్లాసులు తీసుకొని మిల్క్ షేక్ పోసుకొని పైన చాకోచిప్స్,డ్రైఫ్రూట్స్,ట్యుటీఫ్రూట్ స్ తో గార్నిష్ చేసుకోవలెను .
  5. పిల్లలకు ఎంతో ఎనర్జీ ఇచ్చే అరటి పండు మిల్క్ షేక్ రెడి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Ganjigunta Santhosh
Dec-24-2018
Ganjigunta Santhosh   Dec-24-2018

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర