హోమ్ / వంటకాలు / పుదీనా ను కొత్తిమీర రైస్

Photo of Mint and coriander rice by Pasumarthi Poojitha at BetterButter
855
4
0.0(0)
1

పుదీనా ను కొత్తిమీర రైస్

Dec-19-2018
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా ను కొత్తిమీర రైస్ రెసిపీ గురించి

హెల్త్య్ ను టాస్ట్య్ రెసిపీ పిల్లలు కి కూడా బాగా నచ్చుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. పుదీనా ఒక కట్ట
  2. కొత్తిమీర కొంచం
  3. పచ్చన్న పప్పు 2 టేబుల్ స్పూన్
  4. జీరా 1 టేబుల్ స్పూన్
  5. ఎండు మిర్చి 3
  6. మినప గుళ్ళు 2 టేబుల్ స్పూన్స్
  7. నూనె సరిపడా
  8. ఉప్పు రుచికి సరిపడా
  9. పసుపు 1 టేబుల్ స్పూన్
  10. కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్స్

సూచనలు

  1. ముందుగా పుదీనా,కొత్తిమీర రెండు చక్కగా కడిగి పుదీనా ఆకులగా వాలిచి కొత్తిమీర కట్ చేసి ఉంచుకోవాలి.
  2. తర్వాత అన్నం వండి ఒక్క ప్లేట్ లో విడిగా తీసి చల్లార్చ పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు పొయ్యి వెలిగించి కలై పెట్టి కొంచం నూనె వేసి వేడి అయ్యాక పచ్చన్న పప్పు,మినపగుళ్లు, ఎండు మిర్చి ,కొంచం జీరా ఇవి వేగిన తర్వాత పుదీనా,కొత్తిమీర అన్ని వేసుకొని చక్కగా వేగణించి 5 నిమిషాలు చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి.
  4. ఇప్పుడు మిక్సీ లో వేసుకొని కొంచం నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పక్కన ఉంచుకోవాలి.
  5. ఇప్పుడు మళ్లీ స్టవ్ ఒన్ చేసి కలై పెట్టి నూనె వేసి వేడి అయ్యాక అందులో పచ్చన్న పప్పు,మినపగుళ్లు, జీరా,ఎండు మిర్చి ఒక్కటి అన్ని వేసుకొని కలుపుకోవాలి అవి వేగిన తర్వాత పట్టి ఉంచుక్కున పేస్ట్ ని కలై లో వేయాలి అది కొంచం 5 నిమిషాలు మగ్గనివ్వాలి.
  6. ఇప్పుడు వండిన అన్నం ఇందులో వేసుకోవాలి ఉప్పు,పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలి 2 నిమిషాలు అలా ఉంచి తీయాలి పుదీనా రైస్ రెడి వేడిగా ఇవండి చక్కగా తింటారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర