హోమ్ / వంటకాలు / డ్రై రోస్ పేటల్స్ అండ్ వెజ్ పరోట

Photo of Dry rose petals and veg paratha by Krishnakumari Marupudi at BetterButter
713
2
0.0(0)
0

డ్రై రోస్ పేటల్స్ అండ్ వెజ్ పరోట

Dec-19-2018
Krishnakumari Marupudi
50 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి 3 కప్స్
  2. ఎండు గులాబీ రేకులు 1 కప్
  3. ఉప్పు తగినంత
  4. క్యారెట్ 1 కప్
  5. పచ్చి బఠాణీలు అర కప్
  6. కార్న్ అర కప్
  7. పన్నీర్ 1 కప్
  8. మిర్యాల పొడి 1 స్పూన్
  9. రొస్ మెర్ర్య్ హెర్బ్స్ పావు స్పూన్
  10. ఒరేగానో పావు స్పూన్
  11. కసూరి మేతి పావు స్పూన్
  12. టమాటో సాస్ 1 స్పూన్
  13. రెడ్ చిల్లి సాస్ పావు స్పూన్
  14. గ్రీన్ చిల్లి సాస్ పావు స్పూన్
  15. కొత్తిమీర అర కప్
  16. నూనె 1 కప్
  17. పెరుగు 1 కప్

సూచనలు

  1. ముందుగా గోధుమ పిండిలో ఎండు గులాబీ రేకులు ఉప్పు వేసి కలిపి
  2. పెరుగు వేసి కలిపి
  3. నూనె వేసి, వేడి నీళ్ళు పోసుకుంటూ ముద్దలా చేసి అర గంట రెస్ట్ ఇవ్వాలి
  4. బాండీ లో నూనె వేసి వేడి ఎక్కాక సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, వెల్లుల్లిముక్కలు వేసి దోరగా వేపి
  5. క్యారెట్ వేసి వేయించాలి. అది బాగా వేగాక పచ్చి బఠాణీలు, కార్న్ వేసి కలిపి మిర్యాల పొడి ఉప్పు వేసి టమాటో సాస్, రెడ్ చిల్లి సాస్ , గ్రీన్ చిల్లి సాస్ వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి
  6. పన్నీర్ చిదుముకుని దానిలో వేసి గరం మసాలా వేసి బాగా కలిపి పొడి వేసి ఫ్రై చేయాలి
  7. ఎండు గులాబీ రేకులు, ఒరేగానో , రోస్ మెరి హెర్బ్స్, కసూరి మేతి వేసి బాగా కలిపి
  8. కొత్తిమీర వేసి కలిపి స్టీవ్ ఆఫ్ చేసి చల్లార నివ్వాలి
  9. చపాతీ ముద్దను వత్తుకుని
  10. దాని మీద చీజ్ చల్లి
  11. వేపుకున్న స్టఫ్ దాని మీద పరచి దాని మీద మల్లి చీజ్ చల్లి , చుట్టూ నీరును అద్ది
  12. దాని మీద ఇంకో చపాతీ తో మూసుకొని ఫోర్క్ తో చుట్టూ చివర్లు నొక్కి
  13. పాన్ పెట్టి నూనె వేసి వేడి ఎక్కాక పరోట వేసి సన్న టి సెగ మీద కాల్చుకోవాలి
  14. అటు ఇటు తిప్పుకుంటూ జాగ్రత్తగా కాల్చుకోవాలి
  15. ప్లేట్ లోకి పెరుగుతో సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర