హోమ్ / వంటకాలు / గోరుచిక్కుడు పల్లి పొడి రైస్

Photo of Cluster beans peanut rice by Sree Sadhu at BetterButter
59
4
0.0(0)
0

గోరుచిక్కుడు పల్లి పొడి రైస్

Dec-20-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోరుచిక్కుడు పల్లి పొడి రైస్ రెసిపీ గురించి

ఇది ఎక్కువ ఫైబర్ ఉంటుంది పిల్లలికి చాలా మంచిది మరియు పిల్లలు ఎక్కువ పోపు వేస్తే ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. గోరుచిక్కుడు 1/2 కప్
  2. పల్లీలు 1/2 కప్
  3. ఎండుమిర్చి 2
  4. కాజు 3-4
  5. మినపప్పు 1 చెంచా
  6. సెనగపప్పు 1 చెంచా
  7. ఆవాలు 1 చెంచా
  8. జీలకర్ర 1 చెంచా
  9. నూనె 2 చెంచాలు
  10. ఉప్పు తగినంత
  11. కారము 1 చెంచా
  12. ఉడికించిన అన్నం 2 కప్పులు

సూచనలు

  1. ముందుగా గోరుచిక్కుడు కాయలిని ఉప్పు ,నీళ్లు పోసి కుక్కర్ లో 3 కూతలు వచ్చే వరకు ఉంచాలి
  2. తరువాత అందులో నీళ్లు పిండేసి పక్కన పెట్టుకోవాలి
  3. తరువాత స్టవ్ మీద పల్లీలు వేసి వేయించాలి
  4. వేగిన అందులో నచ్చితే ఎండుమిరపకాయలు లేదా కారపుపొడి వేసుకోవచ్చు
  5. దానిని మిక్సీ జార్ లోకి తీసుకుని ఉప్పు, జీలకర్ర వేసి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి
  6. ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులో నూనె వేసుకుని వేడిఅవ్వనివ్వాలి
  7. వేడి అయ్యిన దాంట్లో ఆవాలు ,జీలకర్ర ,మినపప్పు ,సెనగపప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి
  8. అవి బాగా వేగిన తరువాత అందులో ఉడికించిన గోరుచిక్కుడు వేసి ఒక రెండు నిమిషాలు వేయించాలి
  9. అందులో ఉప్పు, పల్లి పొడి వేసి బాగా కలిసేలా వేయించాలి
  10. అందులో ఉడికిన అన్నము వేసి మరి కొద్దీ సేపు వేయించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర