హోమ్ / వంటకాలు / మిక్సీడ్ పప్పుల ఆడై దోస

Photo of Adai/ Lentil crepes  by Pasumarthi Poojitha at BetterButter
524
4
0.0(0)
0

మిక్సీడ్ పప్పుల ఆడై దోస

Dec-20-2018
Pasumarthi Poojitha
300 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిక్సీడ్ పప్పుల ఆడై దోస రెసిపీ గురించి

ఇందులో 5 రకాలు పప్పులు వాడను ఎంతో బలం పిల్లలకు .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • మహారాష్ట్ర
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం 1 కప్
  2. కందిపప్పు సగం కప్పు
  3. మినపగుళ్లు సగం కప్పు
  4. పెసర పప్పు సగం కప్పు
  5. పచ్చన్న పప్పు సగం కప్పు
  6. జీరా 1 టేబుల్ స్పూన్
  7. ఇంగువా చిటికెడు
  8. ఉప్పు సరిపడా
  9. నూనె సరిపడా
  10. ఎండు మిర్చి 4

సూచనలు

  1. ముందుగా పప్పులు ,బియ్యం,ఇంగువా ,ఎండు మిర్చి మూడు అన్ని ఒక గిన్నె లో పోసి 5 గంటలు ననపెట్టాలి.
  2. ఇప్పుడు ఆ పప్పులు నానిన తరువాత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీ లో తగినంత ఉప్పు వేసి కొంచం నీళ్లు పోసి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి.
  3. ఇప్పుడు పొయ్యి వెలిగించి పెనం పెట్టి అది వేడి అయ్యాక సిమ్ లో పెట్టి దోస పిండి ని గుంట గారిటీతో వేసుకొని గుండ్రంగా తిప్పాలి, 2 నిమిషాలు వేగిన తరువాత తీసేయాలి.
  4. ఇప్పుడు వేడి వేడి గా మీకు ఇష్టం అయిన చట్నీ తో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర