హోమ్ / వంటకాలు / మసాలా బ్రెడ్

Photo of Masala bread by sneha gilla at BetterButter
442
3
0.0(0)
0

మసాలా బ్రెడ్

Dec-20-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా బ్రెడ్ రెసిపీ గురించి

ఇది బ్రెడ్ తో చేసుకొనే తేలికయినా వంటకం.బ్రెడ్ ని తినని పిల్లలకి ఈవిదంగా చేసి చూడండి.ఖచ్చితంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • పశ్చిమ బెంగాల్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. 4 బ్రెడ్ స్లయిసుల ముక్కలు
  2. నూనె 2 స్పూన్స్
  3. క్యారెట్ తురుము 1/2 కప్
  4. ఉల్లి పాయ తరుగు 1/2 కప్
  5. టమాటో తరుగు 1/2 కప్
  6. కారం 1/2 స్పూన్
  7. ఉప్పు 1/2 స్పూన్
  8. టమాటో కెచప్ 1 స్పూన్
  9. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా బాండీ పెట్టి నూనె వేసి వేడయ్యాక ఉల్లి పాయ ముక్కలు,క్యారెట్ తురుము,టమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి.
  2. తర్వాత అందులో ఉప్పు,కారం,టమాటో కెచప్,కొత్తిమీర వేసి కలిపి బ్రెడ్ ముక్కలు కూడా వేసి రెండు నిముషాలు వేయించి సర్వ్ చేసుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర