రాగి డ్రై ఫ్రూట్స్ పంచ్ | Ragi dry fruits punch Recipe in Telugu

ద్వారా Ram Ram  |  20th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Ragi dry fruits punch by Ram Ram at BetterButter
రాగి డ్రై ఫ్రూట్స్ పంచ్by Ram Ram
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

13

0

రాగి డ్రై ఫ్రూట్స్ పంచ్ వంటకం

రాగి డ్రై ఫ్రూట్స్ పంచ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ragi dry fruits punch Recipe in Telugu )

  • రాగి పిండి రెండు స్పూన్లు
  • బాదం 4-5
  • జీడిపప్పు 4-5
  • ఆక్రోట్స్ 4-5
  • పిస్తా 4-5
  • బెల్లం సరిపడా
  • యాలుక పొడి కొద్దిగా
  • నీళ్లు 1 గ్లాస్
  • కాచిన పాలు 2 గ్లాసులు

రాగి డ్రై ఫ్రూట్స్ పంచ్ | How to make Ragi dry fruits punch Recipe in Telugu

  1. ముందుగా బాదం,జీడిపప్పు,పిస్తా,అక్రోట్స్ మిక్సీలో వేసి కొంచెం బెల్లం వేసి పొడి చేసుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలో 3స్పూన్లు డ్రై ఫ్రూట్స్ పొడి,2 స్పూన్లు రాగి పిండి,యాలుక పొడి వేసి బాగా కలపాలి
  3. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు వేసి అంత కలుపుకోవాలి
  4. ఆ గిన్నె స్టవ్ మీద పెట్టి దగ్గర పడే వరకు కలపాలి
  5. దగ్గిరపడిన తర్వాత 2 గ్లాసుల కాచిన పాలు, బెల్లం సరిపడా వేసుకోవాలి
  6. వేసుకున్న తర్వాత 3 నిమిషాలు కలిపి స్టవ్ ఆపేయాలి

నా చిట్కా:

డ్రై ఫ్రూట్స్ కార్జురం కూడా వేసుకోవచ్చు

Reviews for Ragi dry fruits punch Recipe in Telugu (0)