హోమ్ / వంటకాలు / రాగి డ్రై ఫ్రూట్స్ పంచ్

Photo of Ragi dry fruits punch by Ram Ram at BetterButter
652
3
0.0(0)
0

రాగి డ్రై ఫ్రూట్స్ పంచ్

Dec-20-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి డ్రై ఫ్రూట్స్ పంచ్ రెసిపీ గురించి

రాగి ఆరోగ్యానికి చాలా మంచిది ఎముక బలానికి తోడ్పడుతుంది పిల్లలకి చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • వేడి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. రాగి పిండి రెండు స్పూన్లు
  2. బాదం 4-5
  3. జీడిపప్పు 4-5
  4. ఆక్రోట్స్ 4-5
  5. పిస్తా 4-5
  6. బెల్లం సరిపడా
  7. యాలుక పొడి కొద్దిగా
  8. నీళ్లు 1 గ్లాస్
  9. కాచిన పాలు 2 గ్లాసులు

సూచనలు

  1. ముందుగా బాదం,జీడిపప్పు,పిస్తా,అక్రోట్స్ మిక్సీలో వేసి కొంచెం బెల్లం వేసి పొడి చేసుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలో 3స్పూన్లు డ్రై ఫ్రూట్స్ పొడి,2 స్పూన్లు రాగి పిండి,యాలుక పొడి వేసి బాగా కలపాలి
  3. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు వేసి అంత కలుపుకోవాలి
  4. ఆ గిన్నె స్టవ్ మీద పెట్టి దగ్గర పడే వరకు కలపాలి
  5. దగ్గిరపడిన తర్వాత 2 గ్లాసుల కాచిన పాలు, బెల్లం సరిపడా వేసుకోవాలి
  6. వేసుకున్న తర్వాత 3 నిమిషాలు కలిపి స్టవ్ ఆపేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర