హోమ్ / వంటకాలు / మరమరాల లడ్డులు

Photo of Puffed rice laddu by sneha gilla at BetterButter
568
3
0.0(0)
0

మరమరాల లడ్డులు

Dec-20-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మరమరాల లడ్డులు రెసిపీ గురించి

ఇది పిల్లలకి బాగా నచ్చుతుంది మరియు ఇందులొ బెల్లం వాడుతున్నాము కాబట్టి పిల్లలకి మంచి పౌష్టికాహారం లభిస్తుంది.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • తెలంగాణ
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మరమరాలు 4 కప్పులు
  2. బెల్లం 1 కప్పు
  3. నీళ్ళు 1 1/2 కప్పు

సూచనలు

  1. ముందుగా మరమరాలు నూనె లేకుండా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  2. స్టవ్ వెలిగించి బాండి పెట్టి బెల్లము,నీళ్ళు పోసి కరిగాక దాన్ని వడగట్టుకోవాలి.
  3. తరువాత కరిగించుకున్న బెల్లాన్ని వేసి పాకం రానివ్వాలి.
  4. పాకం వచ్చాక అందులో మరమరాలు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
  5. ఆ మిశ్రమం వేడిగా వున్నప్పుడే చేతికి కొద్దిగా నీళ్ల పదును పెట్టుకొని మనకు నచ్చిన సైజు లో లడ్డులూ చుట్టుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర