హోమ్ / వంటకాలు / మొక్కజొన్న తీపి గారెలు

Photo of Corn sweet vada by Pamidi Reshmitha at BetterButter
610
2
0.0(0)
1

మొక్కజొన్న తీపి గారెలు

Dec-20-2018
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మొక్కజొన్న తీపి గారెలు రెసిపీ గురించి

మొక్కజొన్న లు ఆరోగ్య నికి చాలా మంచిది తీపి గారెలు చాలా రుచిగా ఉంటాయి పిల్లలు కి చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. ముదురు మొక్కజొన్న గింజలు 1/2కేజీ
  2. బెల్లం 1\2కేజీ
  3. నూనె డీఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందు గా మొక్కజొన్న పోత్తులు నుంచి గింజలు వలచి పెట్టుకోవాలి
  2. గింజలు మిక్స్క్ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి
  3. బెల్లం కూడా వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి
  4. తరువాత మిశ్రమాన్ని ఒక గిన్నెలో కి తీసుకోవాలి
  5. డీఫ్రై కి నూనే పెట్టి కాగక, కొంచెం పిండి తీసుకుని కవర్ మీద గారెలు లా వత్తి నూనె లో వేసి రెండు వైపులా వేయించుకోవాలి
  6. అంతే ఏంతో త్వరగా అయ్యే పిల్లలు కు ఇష్టం అయినా మొక్కజొన్న గారెలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర