టామోట సూప్ | Tomato soup Recipe in Telugu

ద్వారా Pamidi Reshmitha  |  20th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Tomato soup by Pamidi Reshmitha at BetterButter
టామోట సూప్by Pamidi Reshmitha
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

టామోట సూప్

టామోట సూప్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato soup Recipe in Telugu )

 • టమాటా లు 4
 • ఉల్లి పాయ ఒకటి
 • ఉప్పు తగినంత
 • మిరియాల పోడి ఒకస్పూన్
 • లవంగాలు 2
 • యాలకులు2
 • చక్క చిన్నముక్క
 • కోత్తిమీర కోంచెం
 • వెల్లుల్లి రెబ్బలు 4
 • బిర్యానీ ఆకు1
 • వెన్న చెంచా

టామోట సూప్ | How to make Tomato soup Recipe in Telugu

 1. ముందు గా టమోటా లు తీసుకుని వేడి నీటిలో వేసి రెండు నిమిషాలు ఉంచి తీసి పక్కన పెట్టుకోవాలి
 2. చల్లగా అయ్యాక పైన పోట్టు తీసుకోవాలి
 3. ఒక మిక్సీ జార్ లో టమోటా లు వేసి పేస్టు చేసుకోవాలి
 4. పొయ్యి మీద గిన్న పెట్టి వెన్నపూస వేయలి
 5. కాగక బిర్యని ఆకు, లవంగాలు, యాలకులు, చెక్క ,వెల్లుల్లి మక్కలు వేసి వేగనివ్వలి
 6. తరువాత టమాటా పేస్టు వేసి కావలసినంత నీరు పోసి మరగనివ్వలి
 7. దానిలో ఉప్పు, మిరియాల పొడి, కోత్తిమీర వేసి బాగా మరగనివ్వాలి
 8. బాగ చిక్కగా అయ్యక ఒక గిన్నెలో కి ఒడపోసుకోవాలి
 9. కావాలంటే కార్నఫ్లర్ నీళ్ళలో కలిపి వేసు కంటే చిక్కగా వస్తుంది
 10. నేను వెయ్యలేదు
 11. ఒక గిన్నే లోకి తీసుకుని సర్వ్ చేయడమే. ఏంతో రుచి గా ఉండే టమాటా సూప్ రెడీ

Reviews for Tomato soup Recipe in Telugu (0)