హోమ్ / వంటకాలు / మునగాకు గారెలు

Photo of Drumstick leaves vada  by Siva Sravanthi at BetterButter
749
0
0.0(0)
0

మునగాకు గారెలు

Dec-20-2018
Siva Sravanthi
180 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు గారెలు రెసిపీ గురించి

మునగ ఆకు కంటికి మంచిది,పిల్లల కు ఇలా గారెలు లో వేస్తే ఇష్టం గా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మినప గుళ్ళు 2 కప్పులు
  2. మునగ ఆకు 1 కప్పు
  3. కొత్తిమీర కొద్దిగా
  4. పుదీనా కొద్దిగా
  5. పచ్చిమిర్చి 4
  6. నూనె తగినంత
  7. ఉప్పు తగినంత

సూచనలు

  1. మినపగుళ్లు 3 గంటల ముందు నానబెట్టి పిండిగా రుబ్బుకోవాలి.
  2. రుబ్బిన పిండిలో మునగ ఆకు, కొత్తిమీర, పుదీనా,పచ్చిమిర్చి,ఉప్పు వేసి బాగా కలపాలి.
  3. స్టవ్ మీద బాణీ పెట్టి నూనె వేసి కగానివ్వాలి , పిండిని గారెలు లాగా వత్తి కాగిన నూనెలో వేసి వేగించాలి
  4. రెండువైపులా దోరగా వేగనివ్వాలి. అంతే వేడి వేడి మునగాకు గారెలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర