హోమ్ / వంటకాలు / గోబీ మంచూరియా

Photo of Gobi Manchurian by Gadige Maheswari  at BetterButter
1139
3
0.0(0)
0

గోబీ మంచూరియా

Dec-20-2018
Gadige Maheswari
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోబీ మంచూరియా రెసిపీ గురించి

ఇంట్లోనే తయారు చేసి గోబీ మంచూరియా హేల్దీ & టేస్ట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. క్యాలిప్లవర్ - 1/2 కేజీ
  2. ఉల్లిపాయ - 1
  3. వెల్లుల్లి 5 రెబ్బలు
  4. కరివేపాకు రెండు రెమ్మలు
  5. కొత్తిమీర తరుగు
  6. ఉప్పు కారం పసుపు తగినంత
  7. మైదా పిండి - 5 స్పూన్
  8. కార్న్ పిండి - 5 స్పూన్
  9. నూనె వేయించడానికి సరిపడా
  10. ధనియాలపొడి - 1 స్పూన్
  11. గరంమసాలా పొడి - 1 స్పూన్
  12. చిల్లీ సాస్, సోయా సాస్, టోమాటో సాస్ - 1

సూచనలు

  1. క్యాలిప్లవర్ ను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోని కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి పక్కన ఉంచాలి
  2. ఈ ముక్కలు ను ఒక పాత్రలో తీసుకుని మైదా కార్న్ పిండి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలపొడి గరంమసాలా పొడి వేసి బాగా కలిపి నూనె లో వేయించాలి.
  3. ఇలా వేయించిన వాటిని ఒక ప్లేట్ లో తీసి పెట్టుకోవాలి.
  4. మరోక పాత్రలో కొంచెం నూనె వేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి.
  5. ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసి చిల్లీ సాస్ సోయా సాస్ టొమాటో సాస్ వేసి వేయించాలి.
  6. కొద్దిగా కార్న్ పిండికి నీరు పోసి బాగా కలిపి ఇందులో వేయాలి.
  7. ఆ తర్వాత నూనెలో వేయించిన గోబీ ముక్కలు ఇందులో వేసి సాస్ మొత్తం బాగా పట్టేలా కలపాలి.
  8. ఇలా కలుపుకున్న వాటిని ఒక ప్లేట్ లో తీసుకొని పైన కొత్తిమీర తరుగు వేసి టోమాటో సాస్ తో సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర