హోమ్ / వంటకాలు / టమాటో ఉప్మా బాత్

Photo of Tomato upma bath by Ram Ram at BetterButter
100
3
0.0(0)
0

టమాటో ఉప్మా బాత్

Dec-20-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటో ఉప్మా బాత్ రెసిపీ గురించి

టమాటో ఉప్మా బాత్ చాలా రుచిగా ఉంటుంది మరియు అందరూ తినగలిగేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు చేసుకునే ఉప్మా కి ఏ ఉప్మా కి రుచిలో బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

 • చంటి పిల్లలకి తినిపించ తగినవి
 • శాఖాహారం
 • తేలికైనవి
 • హైదరాబాదీ
 • చిన్న మంట పై ఉడికించటం
 • అల్పాహారం మరియు బ్రంచ్
 • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

 1. ఉల్లిపాయ చిరికలు 1/2కప్పు
 2. టమాటో ముక్కలు 1/2కప్పు
 3. బొంబాయి రవ్వ 1 గ్లాస్
 4. నీళ్లు 3 గ్లాసులు
 5. ఆవాలు 1/2స్పూన్
 6. జీలకర్ర 1/4స్పూన్
 7. మినపప్పు1/2స్పూన్
 8. శనగపప్పు 1/2స్పూన్
 9. కరివేపాకు కొద్దిగా
 10. ఉప్పు సరిపడా
 11. జీడిపప్పు కొద్దిగా
 12. ఉప్పు సరిపడా
 13. పచ్చిమిర్చి ముక్కలు 3స్పూన్లు
 14. అల్లం ముక్కలు 1స్పూన్
 15. పసుపు 1/4స్పూన్
 16. నూనె 4 స్పూన్లు
 17. నిమ్మకాయ 1/2పెచ్చు

సూచనలు

 1. ముందుగా ఉల్లిపాయ చీరికలు,టొమాటోలు చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి
 2. ఇప్పుడు మూకుడు పెట్టి నూనె వేసి ఆవాలు , జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు , అల్లం ముక్కలు, కరివేపాకు , జీడిపప్పు వేసి వేయించాలి
 3. అన్ని వేగిన తర్వాత ఉల్లిపాయ చిరికలు వేసి వేయించి టమాటో ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలి
 4. అన్ని మగ్గిన తర్వాత పసుపు వేసుకుని 3 గ్లాసుల నీళ్లు వేసుకుని మరగనివ్వాలి
 5. మరిగిన నీళ్లలో అర పెచ్చు నిమ్మకాయ రసం పిండాలి
 6. ఇప్పుడు 1 గ్లాసు బొంబాయి రవ్వ వేసుకుని ఉండలుకట్టకుండా కలుపుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర