హోమ్ / వంటకాలు / బంగాళదుంప పకోడీ

Photo of Aloo pakoda by Ram Ram at BetterButter
361
2
0.0(0)
0

బంగాళదుంప పకోడీ

Dec-20-2018
Ram Ram
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళదుంప పకోడీ రెసిపీ గురించి

ఇవి కరకరలాడుతూ రుచుగా ఉంటాయి పిల్లలకి ఇలా చేసి పెట్టవచ్చు ఎప్పుడు ఒకేలా కంటే ఇలా చేసుకుని తినవచ్చు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. ఉడికించిన బంగాళదుంప 1 పెద్దది
  2. సేనగపిండి 1/2కప్పు
  3. కన్ఫలోర్ 1/4కప్పు
  4. ఉల్లిపాయ చిరికలు 1/2కప్పు
  5. కరివేపాకు కొద్దిగా
  6. కొత్తిమీర కొద్దిగా
  7. వాము 1/2స్పూన్
  8. కారం 1 స్పూన్
  9. ఉప్పు సరిపడా
  10. నూనె డీప్ ఫ్రై కి

సూచనలు

  1. ముందుగా బంగాళాదుంపని ఉడికించి చెక్కు తీసి మెత్తగా చిదిమి పెట్టుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నెలో చిదిమిన బంగాళదుంప ఉల్లిపాయ చిరికలు తీసుకోవాలి
  3. అందులో శనగపిండి కార్నఫ్లోర్ ఉప్పు కారం వాము కరివేపాకు కొత్తిమీర వేసుకుని అంత కలుపుకోవాలి
  4. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసి పకోడికి అనువుగా పిండి కలుపుకోవాలి
  5. స్టవ్ మీద ముకిడ పెట్టి నూనె వేసి కాగిన తర్వాత పకోడీలు వేసుకోవాలి
  6. పకోడీలని వేయించి తీసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర