హోమ్ / వంటకాలు / మెంతికూరతో రోటి

Photo of Methi parata by kalyani shastrula at BetterButter
522
3
0.0(0)
0

మెంతికూరతో రోటి

Dec-20-2018
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతికూరతో రోటి రెసిపీ గురించి

రొట్టెల పిండిలో మెంతికూర వేసి చేయాలి

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 2కప్స్ గోధుమ పిండి
  2. హాఫ్ కప్ సెనగపండి
  3. కప్ తరిగిన మెంతికూర
  4. స్పూన్ జిలకర
  5. చిటికెడు పసుపు
  6. చిటికెడు ఇంగువ
  7. తగినంత ఉప్పు
  8. అల్లం ,పండుమిర్చి ముద్ద
  9. ఒక స్పూన్ చింతపండు రసం

సూచనలు

  1. ముందుగా గోధుమపిండిలో కొద్దిగా శెనగపిండి వేసి తగినంత ఉప్పు ,ఇంగువ ,జిలకర ,పసుపు ,అల్లం ,పండుమిర్చి ముద్ద ,స్పూన్ చింతపండు రసం లేదా ఆంచూర్ పొడి వేసి నీళ్లతో చపాతీ ముద్దలాగా కలిపి కొద్దిగా నూనె వేసి కలిపి పది నిముషాలు నానబెట్టి ఉంచుకోవాలి .
  2. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని పొడిపిండి వేస్తూ కర్రతో ఒత్తుకోవాలి .
  3. ఒత్తుకున్న చపాతీలను వేడి ఇనుపపెనం మీద వేసి అవు నెయ్యితో రెండువైపులా కాల్చుకోవాలి
  4. మెంతికూర
  5. అన్ని వేసి ఉంచాలి
  6. అన్ని వేసి కలిపిన ముద్ద
  7. చపాతిలాగా ఒత్తుకోవాలి
  8. పెనం మీద అవు నెయ్యి వేసి కాల్చుకోవాలి
  9. తయారయిన మేతి పరాటా

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర