హోమ్ / వంటకాలు / Veggies uppudu pindi

Photo of Veggies uppudu pindi by Suma Latha at BetterButter
1113
5
5.0(0)
0

Veggies uppudu pindi

Dec-20-2018
Suma Latha
50 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 5

  1. ముక్కల పిండికి కావాల్సిన పదార్ధాలు
  2. శెనగపప్పు -1 స్పూను
  3. మినపప్పు - 1 స్పూను
  4. జీలకర్ర - 1/4 స్పూను
  5. ఆవాలు - 1/4 స్పూను
  6. ఇంగువ - చిటికెడు
  7. ఉప్పు - తగినంత
  8. నూనె - తగినంత
  9. నీళ్లు - 3 లేదా 3 1/2 గ్లాసుల
  10. కర్వేపాకు - గుప్పెడు
  11. ఎండుమిరపకాయల ముక్కలు - 4
  12. బంగాళాదుంప ముక్కలు - 1 కప్పు
  13. ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు - 1. కప్పు
  14. కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు
  15. క్యాప్సికమ్ ముక్కలు - 1 కప్పు
  16. క్యారట్ ముక్కలు - 1 కప్పు
  17. క్యాబేజి తరుగు - 1 కప్పు
  18. బఠాణీలు - 1 కప్పు
  19. బియ్యపు రవ్వ - 1 గ్లాసు
  20. పెసరపప్పు - 1/4 గ్లాస్
  21. కొబ్బరి కోరు - 1 కప్పు
  22. బెల్లం ముక్క - చాలా చిన్నది
  23. మాగాయి పెరుగు పచ్చడి కావలసిన పదార్ధాలు
  24. మాగాయి ఊరగాయి - 2స్పూన్స్
  25. కొబ్బరి కోరు - గుప్పెడు
  26. పచ్చిమిర్చి - 2
  27. కొత్తిమీర - గుప్పెడు

సూచనలు

  1. ముక్కల పిండి తయారి విధానము
  2. ముందుగా ముక్కలు అన్ని కడిగి తొక్క వాటికి తీసి చిన్నముక్కలుగా అన్ని కూరలు చేసుకోవాలి
  3. ఇప్పుడు కడయి పెట్టీ నూనె తగినంత వేసి వేడయ్యాక
  4. ఇంగువ పోపు దినుసులన్నీ ఒక దాని తరువాత ఒకటి వేయించాలి ఆవి వేగిన తరువాత
  5. ఎండుమిర్చి ముక్కలు ,పచ్చిమిర్చి ముక్కలు ,కూర ముక్కలు ఒక దాని తరువాత ఒకటి వేసి కాసేపు వేగనివ్వాలి
  6. ఇప్పుడు దాంట్లో 3 లేదా 3 1/2 గ్లాసుల నీళ్ళు పోయండి ,
  7. ఆ నీళ్లు పొంగు వస్తుండగా ఉప్పు , రవ్వ, పెసరపప్పు ,కొబ్బరి కోరు ,కర్వేపాకు ,చిన్న బెల్లం ముక్క వేసి వుడికించుకోవలి
  8. అంతే ముక్కల పిండి రెడీ
  9. దీంట్లో మాగాయి పెరుగు పచ్చడి బాగుంటుంది
  10. మాగాయి ఊరగాయ తీసుకొని, కొంచం కొబ్బరి కోరు ,కొత్తిమీర ,పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసి పెర్గులో కలుపి...ఉప్పు తగ్గినట్టు వుంటే కలుపుకోండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర