హోమ్ / వంటకాలు / ఓపెన్ సాండ్ విచ్

Photo of Open sandwich by Sree Vaishnavi at BetterButter
0
5
0(0)
0

ఓపెన్ సాండ్ విచ్

Dec-21-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఓపెన్ సాండ్ విచ్ రెసిపీ గురించి

ఇది పిల్లలు ఇంటికి రాగానే స్నాక్స్ గ పెడితే ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. బ్రెడ్ 3-4
  2. ఆలూ 1
  3. కాప్సికం 1
  4. టమాటో సాస్ 2 చెంచాలు
  5. ఛీజ్ 2 చెంచాలు
  6. ఉప్పు తగినంత
  7. చిల్లీ సాస్ 1 చెంచా
  8. బట్టర్ 1 చెంచా
  9. కొత్తిమీర 1 చెంచా
  10. సేవ్ 3 చెంచాలు

సూచనలు

  1. ముందుగా బ్రెడ్ తీసుకుని దానికి బట్టర్ రాసుకోవాలి
  2. దాని మీద తరిగిన మరియు ఉడికించిన బంగాళదుంప ని వేసుకోవాలి
  3. దాని మీద కాప్సికం వేసుకోవాలి
  4. దాని మీద ఉప్పు జల్లుకుని ,టమాటో సాస్ ,చిల్లీ సాస్ వేసుకుని రాసుకోవాలి
  5. చివరిన కొత్తిమీర, ఛీజ్ ,సేవ్ వేసుకోవాలి
  6. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ఒక పెనం పెట్టుకుని బట్టర్ కరిగాక దాని మీద బ్రెడ్ పెట్టి ఒక సైడ్ బాగా కాల్చుకొని సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర