హోమ్ / వంటకాలు / మంచు మనిషి దోస

Photo of Snow man dosa by Sree Sadhu at BetterButter
40
4
0.0(0)
0

మంచు మనిషి దోస

Dec-21-2018
Sree Sadhu
547 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మంచు మనిషి దోస రెసిపీ గురించి

ఇలా చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మరియు మీకు నచ్చిన కూరగాయలు కూడా వేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. 1 కప్ బియ్యం
  2. 1/2 కప్ అటుకులు
  3. 2 చెంచాలు మినపప్పు
  4. 1/2 కప్ తాజ పెరుగు
  5. 1 కప్ నీళ్లు
  6. 1/4 చెంచా బేకింగ్ సోడా
  7. 1 చెంచా ఉప్పు
  8. నూనె 2 చెంచాలు
  9. కాప్సికం 1 తరిగినది
  10. క్యారెట్ 1
  11. పచ్చిమిర్చి పేస్ట్ 1/2 చెంచా
  12. కొత్తిమీర సన్నగా తరిగినది 1 చెంచా
  13. ఛీజ్ తురిమినది 2 చెంచాలు
  14. ఉల్లిపాయ సన్నగా తరిగినది 1

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో 1/2 కప్ పెరుగు, 1 కప్ నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి
  2. ఇంకో గిన్నెలో బియ్యం ,అటుకులు ,మినపప్పు వేసి బాగా కడుగుకోవాలి
  3. దానిని మజ్జిగ మిశ్రమం లో వేసుకుని బాగా కలుపుకోవాలి
  4. దానిని 5-6 గంటలు నాననివ్వాలి
  5. తరువాత దానిని పేస్ట్ చేసుకోవాలి
  6. ఇప్పుడు దానిని ఉరనివ్వాలి
  7. ఉరిన దాంట్లో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  8. అందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలుపుకోవాలి
  9. తరువాత పెనం పెట్టి దాని మీద నూనె రాసుకుని చిన్న దోస వేసి దాని మీద ఉల్లిపాయ ,కొత్తిమీర ,క్యారెట్ ,కాప్సికం వేసుకుని బాగా కాల్చిన తరువాత దాని మీద ఛీజ్ వేసి మెల్ట్ అయ్యాక సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర