హోమ్ / వంటకాలు / పొమోగ్రనేట్ ఇటాలియన్ డిలైట్

Photo of Pomegranet italian delight by Krishnakumari Marupudi at BetterButter
451
5
0.0(0)
0

పొమోగ్రనేట్ ఇటాలియన్ డిలైట్

Dec-21-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
59 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొమోగ్రనేట్ ఇటాలియన్ డిలైట్ రెసిపీ గురించి

ముందుగా దానిమ్మ గిజలు వాలిచి, వాటి రసం తో చేస్తారు , ఆకారం ఏవిధంగా అయిన చేసుకోవచ్చు, పిల్లలకి, పెద్దలకు చాలా మంచిది, మిక్సీ వేసి వడగట్టి ఆ రసం తో చేస్తారు, చాలా టేస్ట్ గా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఇటాలియన్
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. దానిమ్మ గింజలు 3 కప్స్
  2. బ్రౌన్ షుగర్ 1 1/2 కప్
  3. కన్ఫలౌర్ అర్ర కప్
  4. ఎండు కొబ్బరి 1 కప్
  5. బాదాం పప్పు 4

సూచనలు

  1. ముందుగా దానిమ్మ గింజలు వలుచుకుని
  2. మిక్సీలో వేసి
  3. ఇలా మెత్తగా రుబ్బి
  4. ఇలా వడగట్టి
  5. బ్రౌన్ షుగర్ వేసి
  6. కన్ఫలౌర్
  7. కన్ఫలౌర్ వేసి బాగా కలిపి
  8. స్టవ్ మీద పెట్టి
  9. ఇలా బాగా దగ్గర పడేలాగా ఉడికించాలి
  10. ఇలా బౌల్ లో పోసి చల్లారనివ్వాలి
  11. ఇలా ప్లేట్ లోకి వేసి
  12. ఎండు కొబ్బరి పొడి తో అలంకరించి
  13. ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర