హోమ్ / వంటకాలు / కొర్రలు దోస

Photo of Millet dosa by Ram Ram at BetterButter
556
4
0.0(0)
0

కొర్రలు దోస

Dec-21-2018
Ram Ram
480 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొర్రలు దోస రెసిపీ గురించి

కొర్రలు ఆరోగ్యానికి చాలా బలం అన్నం ల వాడుకునే బదులుగా ఇడ్లీ గా కానీ దోసల కానీ చేసుకుని తినవచ్చు పిల్లలకి తెలియకుండానే తినేస్తారు చాలా రుచుగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కొర్రలు 1 గ్లాస్
  2. మినపగుళ్లు 1గ్లాస్
  3. ఉప్పు సరిపడా
  4. నీళ్లు కొద్దిగా
  5. క్యారెట్ తురుము 1/4కప్పు
  6. ఉల్లిపాయ ముక్కలు 1/2కప్పు
  7. పచ్చిమిర్చి ముక్కలు 5 స్పూన్లు
  8. నూనె సరిపడా

సూచనలు

  1. ముందుగా 8 గంటలపాటు కొర్రలు మినపగుళ్లు నానపెట్టుకోవాలి నానిన తర్వాత నీళ్లు వంపేసి పెట్టుకోవాలి
  2. క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు సిద్ధం చేసుకోవాలి
  3. ఇప్పుడు మిక్సీ జార్ లో పప్పులు వేసు నీళ్లు వేస్తూ దోసల పిండిలా మిక్సీ పట్టుకోవాలి జారుగా
  4. ఇలా చేసినపిండిలో సరిపడా ఉప్పు వేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టి వేడి అయ్యాక దోసల వేసి క్యారేట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి చుట్టూ నూనె వేసి ఒక పక్కనే కాల్చుకోవాలి
  5. అంతే దోస తయారీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర