హోమ్ / వంటకాలు / మిక్స్డ్ ఫ్రూట్స్ & డ్రైఫ్రూట్స్ యోగర్ట్ సలాడ్

Photo of Mixed fruits & yogurt salad by Ram Ram at BetterButter
585
3
0.0(0)
0

మిక్స్డ్ ఫ్రూట్స్ & డ్రైఫ్రూట్స్ యోగర్ట్ సలాడ్

Dec-21-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిక్స్డ్ ఫ్రూట్స్ & డ్రైఫ్రూట్స్ యోగర్ట్ సలాడ్ రెసిపీ గురించి

ఫ్రూట్స్ సలాడ్ మనం ఎప్పుడు ఓకేరకంగా చేసుకుంటాము ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది రుచితో పాటు ఆరోగ్యం కూడా

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • హైదరాబాదీ
  • చల్లగా చేసుకోవటం
  • సలాడ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. దానిమ్మ గింజలు1/4కప్పు
  2. కమల తొన ముక్కలు 1/4కప్పు
  3. ఆపిల్ ముక్కలు1/4కప్పు
  4. ద్రాక్ష ముక్కలు 1/4కప్పు
  5. కార్జురం ముక్కలు 3 స్పూన్లు
  6. బాదం 5
  7. జీడిపప్పు 5
  8. కిస్ మిస్ 10-15
  9. తేనె 2స్పూన్లు
  10. నల్ల ఉప్పు 1/4 స్పూను
  11. పెరుగు 1/2కప్పు

సూచనలు

  1. ముందుగా దానిమ్మ గింజలు,ఆపిల్, కమల ఫలం ద్రాక్ష కార్జురం అన్ని ముక్కలు చేసుకుని పెట్టుకోవాలి
  2. ఇప్పుడు వేరేగా బాదం మరియు జీడిపప్పులను దంచుకుని తీసుకోవాలి కిస్మిస్ కూడా తీసుకోవాలి
  3. ఇప్పుడు అన్నీ కలిపి ఒక గిన్నెలో తీసుకుని నల్ల ఉప్పు తేనె పెరుగు వేయాలి
  4. అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర