హోమ్ / వంటకాలు / బ్రెడ్ ఫ్రైడ్ రైస్

Photo of Bread fried rice by sneha gilla at BetterButter
52
2
0.0(0)
0

బ్రెడ్ ఫ్రైడ్ రైస్

Dec-21-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ గురించి

ఫ్రైడ్ రైస్ ని సాధారణంగా కూరగాయలతో చేస్తాం.కానీ ఈసారి ఇలా బ్రెడ్ తో చేసి చూడండి.పిల్లలు చాల ఇష్టపడతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. బ్రెడ్ స్లైసులు 4
  2. ఉడికించిన అన్నం
  3. ఆయిల్ 2 స్పూన్స్
  4. ఆవాలు 1/2 స్పూన్
  5. జిలకర 1/2 స్పూన్
  6. ఉల్లి పాయ 1
  7. టమాటో 1
  8. కారము 1 స్పూన్
  9. ఉప్పు 1 స్పూన్
  10. కొత్తిమీర కొద్దిగా
  11. టమాటో కెచప్ 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసి పోపుదినుసులు వేసి టమాటో,ఉల్లిపాయలు వేసి వేగాక ఉప్పు,కారం,టమాటో కెచప్ వేసి కలిపి బ్రెడ్ ముక్కలను వేయాలి.
  2. బ్రెడ్ ముక్కలు కూడా వేగాక అన్నం వేసి కలిపి కొత్తిమీర వేసి వేడి వేడి గా సర్వ్ చేయండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర