హోమ్ / వంటకాలు / ఖర్జూరం బిస్కెట్

Photo of Dates Biscuits by Gadige Maheswari  at BetterButter
574
5
0.0(0)
0

ఖర్జూరం బిస్కెట్

Dec-21-2018
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఖర్జూరం బిస్కెట్ రెసిపీ గురించి

బెంగాలీ స్వీట్ బిస్కెట్స్ మరియు ఖర్జూరం పేస్ట్ తో చేసిన వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • పశ్చిమ బెంగాల్
  • చల్లగా చేసుకోవటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. మ్యారి బిస్కెట్లు - 1 ప్యాకేట్
  2. ఖర్జూరాలు - 1 కప్
  3. ఎండు కొబ్బరి పొడి - 1 కప్
  4. జీడిపప్పు ముక్కలు గార్నిష్ కోసం
  5. నెయ్యి కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఖర్జూరం లోని గింజలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
  2. స్టౌ మీద పాన్ ఉంచి కొద్దిగా నెయ్యి వేసి ఖర్జూరం ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
  3. ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలిపి స్టౌ ఆఫ్ చేయాలి.
  4. ఇప్పుడు కొద్దిగా ఖర్జూరం పేస్ట్ తీసుకుని ఒక కవర్ పైన ఉంచి చపాతీలా పలుచగా వోత్తుకొని బిస్కెట్ సైజ్ లో కట్ చేసుకోవాలి.
  5. దీన్ని బిస్కెట్ పై వుంచి కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసి చేతులతో వొత్తుకొని మరోక బిస్కెట్ వుంచి మరోక ఖర్జూరం పేస్ట్ ను పెట్టుకోవాలి.
  6. ఇలా మనం ఎన్ని వరుసలో అయిన పెట్టుకోవచ్చు.నేను ఇక్కడ మూడు లేయర్స్ తీసుకున్నాను.
  7. బిస్కెట్ పైన అంచులు చూట్టూ ఖర్జూరం పేస్ట్ ను పట్టించాలి.
  8. ఇలా తయారు చేసుకున్న వాటిని ఎండు కొబ్బరి పొడిలో దోర్లించి పైన జీడిపప్పు తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర